హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీల అమలులో జాప్యం ఎందుకు'

MNCL: 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీల అమలులో జాప్యం ఎందుకని విప్లవ కార్మిక సంఘాల JAC నాయకులు ప్రశ్నించారు. బుధవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. వృద్ధులు, మహిళలు అందాల్సిన ప్రయోజనాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత పొందిన వారికి పింఛన్లు మంజూరు చేయడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.