NZB: సాలూరలో సార్వజనిక్ దుర్గామాత శోభాయాత్ర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపు భక్తులకు కన్నుల పండువగా నిలిచింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్రతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
తెలంగాణ
సాలూరలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర


