BDK: శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం భద్రాచలంలోని మెడికల్ కాలనీ, కొత్తపేట, సుభాష్‌నగర్ కాలనీలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
అన్నప్రాద కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం


