MLG: జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించారు. కేశాపూర్‌కు చెందిన లావణ్య, మల్లేష్, బండారుపల్లికి చెందిన సాయి, చిన్నగుంటూరుపల్లికి చెందిన సమ్మక్క కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ


