KMR: భవానిపేట్ గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రధాన వీధుల గుండా సాగిన యాత్రలో అమ్మవారి అలంకరణ, భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం చౌదరి చెరువులో నిమజ్జనం పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో అమ్మవారి శోభాయాత్ర


