హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

NRML: భైంసాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ధమ్మ చక్ర పరివర్తన కార్యక్రమం సందర్భంగా విధులు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గడపాలె బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా ఆయన ప్రాణాలు కోల్పోవడంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. సహచర పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.