KMM: నేలకొండపల్లి మండలం, మంగాపురం తండాలోని ఓ రైతు పొలంలో బుధవారం భారీ కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడి రైతులు భయాందోళనకు గురైయ్యారు. దీంతో స్థానిక ప్రజలు దాన్ని చేసేందుకు తరలివచ్చారు. ఎండల తీవ్రత పెరగడంతో పాములు చల్లటి ప్రదేశాలను వెతుకుతూ వస్తాయని రైతులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
పొలంలో భారీ కొండచిలువ


