RR: దసరా వేళ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయి. నగరం నుంచి వచ్చిన యువత పచ్చని పొలాల మధ్య ఈతకల్లు తాగుతూ పాత స్నేహితులతో సందడి చేస్తున్నారు. పల్లె వాతావరణంలో సేదతీరుతూ పండుగను ఆస్వాదిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య ఈతకల్లు తాగే అనుభూతే వేరంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తెలంగాణ
ఈతకల్లు.. పచ్చని పొలాలు.. ఫుల్ ఖుషీ!


