JGL: జిల్లా కేంద్రంలోని గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో బుధవారం బాబా 108వ పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు గుంటి నిరంజన్ పర్యవేక్షణలో భక్తులు పాలాభిషేకం, మహిళలు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. వేద పండితులు హారతి ఇవ్వగా, అనంతరం అన్నదానం చేశారు.
తెలంగాణ
ఘనంగా సాయిబాబా పుణ్యతిథి వేడుకలు


