హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS కార్యాలయంలో ఎమ్మెల్యే బర్త్‌డే సందడి

MDCL: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.