NLG: మిర్యాలగూడ లయన్స్ క్లబ్ సభ్యుడు ముక్కపాటి వెంకటేశ్వరరావు కుమారుడు ముక్కపాటి శ్రీనివాసరావు ఇవాళ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు జయ, నల్లమోతు సిద్ధార్థ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
శ్రీనివాసరావుకు మాజీ ఎమ్మెల్యేల నివాళులు


