హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమర పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వ భరోసా'

HYD: గోషామహల్ స్టేడియంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇంటి స్థలం, విద్య, వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశించారు.