SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోనగిరి ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా బోనగిరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి శంకరయ్య, కార్యదర్శిగా నల్లగొండ రత్నాకర్, కోశాధికారిగా బోనగిరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం


