ADB: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు ఈ కొనుగోళ్లు నిర్వహించనున్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందేందుకు నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని తీసుకురావాలి. విక్రయానికి ముందే 'కపాస్ కిసాన్' యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం: కలెక్టర్


