RR: షాద్‌నగర్‌కు చెందిన లక్ష్మీప్రసాద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్‌తో పాటు ఆయన తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించారు. విద్యతోనే ఉన్నత స్థానాలను సాధించవచ్చని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తమ గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
జూనియర్ సివిల్ జడ్జిగా షాద్‌నగర్ యువకుడు


