హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యానగర్‌లో అసంపూర్తిగా సీసీ రోడ్డు పనులు

HYD: విద్యానగర్‌లోని విఠల్‌నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజులుగా పనులు పూర్తికాకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి, మిగిలిన సీసీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి తమ ఇబ్బందులు తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.