హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తదానం చేసిన సీపీ రమేశ్

HYD: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ డా. ఎం. రమేశ్ ఐపీఎస్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాముఖ్యతను చాటుతూ, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు.