హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్కీ డ్రాలో రూ.10 లక్షల జాక్ పాట్..!

MNCL: చెన్నూర్‌లోని జెండవాడ జై భవాని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మంచిర్యాల NTR నగర్‌కు చెందిన సీహెచ్.మహేశ్ దంపతులను అదృష్టం వరించింది. రూ.10 లక్షల విలువైన బంగారాన్ని గెలుచుకున్నారు. కేవలం రూ.200తో లక్కీ డ్రాలో పాల్గొని బంగారం సొంతం చేసుకోవడంతో సదరు కుటుంబం ఆనంద వ్యక్తం చేసింది.