హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బొడిగేవాని కుంటకు జలకళ.. రైతుల హర్షం

PDPL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో ధర్మారం మండలం శాయంపేటలోని బొడిగేవాని కుంటను ఎస్సారెస్పీ కాలువ నీటితో పూర్తిగా నింపారు. గ్రామ పాలకవర్గ సభ్యులు, ముదిరాజ్ కులస్తులు ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి నీటిని తరలించారు. చెరువు పూర్తిగా నిండటంతో ఆయకట్టు రైతులు హర్షం చేస్తున్నారు.