ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత పూజా మండపాన్ని MLC దండె విఠల్ బుధవారం సందర్శించారు. స్థానిక నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులను కోరారు. సందర్భంగా MLC మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
తెలంగాణ
దుర్గామాత మండపాన్ని సందర్శించి MLC


