హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి ఆశీస్సులు పొందిన పవన్ ఖేరా, కోట నీలిమ

HYD: దసరా పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ రాంగోపాల్‌పేట్ డివిజన్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పర్వదినాన అమ్మవారి ఆశీస్సులు పొందారు.