హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా వేళ 4 పాలపిట్టలకు విముక్తి

HYD: దసరా వేళ స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించిన నాలుగు పాలపిట్టలను సిటీ పోలీసులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. లంగర్‌హౌస్, ఛత్రినాక, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు సీపీ సజ్జనార్ ‘X’ వేదికగా తెలిపారు. వన్యప్రాణులను హింసిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్యప్రాణులకు హాని జరిగితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.