MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు MD.ఇలియాజుద్దీన్ కోరారు. బుధవారం MLA క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి రోడ్లు, త్రాగునీరు, గ్రామాలలో మౌళిక సదుపాయాలపై చర్చించినట్లు తెలిపారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
సమస్యలను పరిష్కరించాలని వినతి


