హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌదీలో అయిలాపూర్ వాసి మృతి

JGL: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ సౌదీ అరేబియాలో మృతి చెందారు. కొన్నేళ్లుగా ఉపాధి కోసం సౌదీలో పనిచేస్తున్న ఆయనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగా లేక చికిత్స తీసుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. మంగళవారం బాత్రూంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు.