MNCL: పోలీసు అమరుల త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తుచేసుకోవడం కోసం ఫ్లాగ్ డే నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్


