హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

SRCL: కొనరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల పురోగతి, పెండింగ్ కేసులు, రికార్డులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని, రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.