హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

NRPT: దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ సేవలు, ఖాతాదారుల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్‌లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దామరగిద్ద SBI బ్రాంచ్ మేనేజర్, బాపన్పల్లి గ్రామ సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.