హైదరాబాద్: 28°C
తెలంగాణ

22న సాయన్న జయంతి వేడుకలు

RR: ​ అక్టోబర్ 22న షాద్‌నగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలకు హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డిని ముదిరాజ్ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. నిజాం పాలనలో పేదల పక్షాన పోరాడిన సాయన్న ‘తెలంగాణ రాబిన్‌హుడ్’గా గుర్తింపు పొందారని, ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శమని శ్రీవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.