హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్రలతో దాడి.. ఆరుగురిపై కేసు నమోదు

MNCL: దండేపల్లి మండలం తాళ్లపేటలో దాడి ఘటనపై ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేరం రజిత, రాజేంద్ర ప్రసాద్, అకిరానందన్‌లపై కర్రలతో దాడి చేయడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కిరణ్, సురేశ్, విజయ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు CI రమణమూర్తి తెలిపారు.