SRPT: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం


