హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 155 మంది పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ నరేష్ కుమార్ చదివి వినిపించారు.