నాగర్ కర్నూల్ పట్టణంలో తుల్జా భవానీ అమ్మవారి నిమర్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునెంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్, పట్టణ అధ్యక్షులు జక్కా రాజు ,కౌన్సిలర్లు నిజాం, పడిగే శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తుల్జా భవాని కి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


