హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా దమ్మచక్ర పరివర్తన దివస్ వేడుకలు

ASF: చింతలమానేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దమ్మచక్ర పరివర్తన దివస్ వేడుకలను బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శాంతి, సహనం, ప్రేమ, కరుణకు బౌద్ధ మతం ప్రతీక అని తెలిపారు. 1956లో ఇదే రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన అనుచరులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరించారని గుర్తు చేశారు.