హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

ASF: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీకాంత్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.