ASF: జైనూర్ మండలం భూసిమెట్టకు చెందిన శివనంద అనే గర్భిణీకి బుధవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అంబులెన్స్ EMT సెడ్మకి హీరాజీ, పైలట్ షాద్దత్ సకాలంలో స్పందించి ప్రసవం చేశారు. మహిళకు ఒక మగ, ఒక ఆడ శిశువు జన్మించినట్లు తెలిపారు.
తెలంగాణ
108 వాహనంలో.. కవల పిల్లలు జననం


