ఆదిలాబాద్ MP గోడం నగేశ్ బోథ్ మండలానికి చెందిన పలువురు నేతలు ఆయన కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీని శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై MP నగేశ్‌తో చర్చించినట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
MP నగేశ్‌కు శుభాకాంక్షల వెల్లువ


