JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందించారు.
తెలంగాణ
VIDEO: లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో దిల్ రాజు


