HYD: కీసరలో దేవీ నవరాత్రుల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో అదృష్ట ఘట్టం ఆవిష్కృతమైంది. రూ. 500 లక్కీ డ్రాలో ఆల్టో కారు ప్రకటించారు. దీని కోసం 3 వేలకు పైగా టోకెన్లు తీసుకున్నారు. వేలాది మందిలో రాదనుకున్నాడో ఏమో రాంపల్లివాసి పానీపూరి బండి నిర్వహకుడు తన భార్య కవిత పేరుతో కూపన్ (నం. 2141) తీసుకొని ప్రోగ్రాంకు రాలేదు. దసరా రోజు డ్రా తీయగా అదృష్టం వారినే వరించింది.
తెలంగాణ
లక్కీ డ్రా: పానీపూరి వ్యాపారికి ఆల్టో కారు


