MHBD: పట్టణంలోని తాళ్ళపూసపల్లి రోడ్డు సమీపంలో భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మహాలక్ష్మి అమ్మవారి చీర వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసోసియేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేలంలో మార్కాపురి నాగేశ్వర్ రావు, పద్మ దంపతులు తమ కుమారులు శ్రవణ్, వరుణ్ తో కలిసి రూ.77,777కు చీరను దక్కించుకున్నారు.
తెలంగాణ
జిల్లాలో రూ.77,777కు అమ్మవారి చీర వేలం


