NRPT: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2005లో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుడు రాజారెడ్డి కుటుంబాన్ని నారాయణపేట ఎస్పీ డాక్టర్ జి. వినీత్ సత్కరించారు. ఆయన సతీమణి భాగ్యమ్మతో పాటు కుటుంబ సభ్యులను సన్మానించి, అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
అమరవీరుడు రాజారెడ్డి కుటుంబానికి ఎస్పీ సత్కారం


