KMM: రామగుండం ఫ్యాక్టరీ నుంచి పందిళ్లపల్లి రైల్వే పాయింట్‌కు 2,635 మెట్రిక్ టన్నుల ఎరువు చేరినట్లు వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. ఇందులో జిల్లాకు 1,035 టన్నులు, భద్రాద్రికి 900 టన్నులు,మహబూబాబాద్‌కు 600 టన్నులు మరియా సీఆర్పీకి 100 టన్నులు కేటాయించారు. ఈ యూరియాను మూడు జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ కేంద్రాలకు, దుకాణాలకు వాహనాల ద్వారా పంపినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు భారీగా యూరియా!


