హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతి స్థాపనలో చెరగని ముద్ర ఉమేశ్ చంద్ర

KNR: 1997లో ఉమ్మడి కరీంనగర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర నక్సలిజం కట్టడికి కృషి చేసి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. ప్రజల ఆదరణ పొందిన ఆయన బదిలీ సమయంలో జనం కన్నీటితో వీడ్కోలు పలికారు. 1999 సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందారు.