హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాత నిమజ్జన వేడుకలలో DJ నిషేధం

KMM: నేలకొండపల్లిలో దుర్గామాత విగ్రహ నిమజ్జన వేడుకలలో డీజే లకు అనుమతి లేదని ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. డీజేల శబ్ద తీవ్రతతో పిల్లలకు, వృద్ధులకు హాని కలుగుతున్నందున్నారు. దీనికి ఉత్సవ కమిటీ వారు సహకరించాలని సూచించారు. ఎవరైనా అతిక్రమించి డీజేలు ఏర్పాటు చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.