NZB: నవీపేట్లోని శివాజీ చౌక్ సమీపంలో బుధవారం యాక్సిడెంట్ జరిగింది. ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ


