ADB: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ ఛైర్మన్ అనూష తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం: MP


