GDWL: జూరాల ప్రస్తుత నీటి నిల్వ వివరాలను ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ వెల్లడించారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎలాంటి వరద ప్రవాహం రావట్లేదన్నారు. జూరాల ప్రాజెక్టులో 3.042 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఎడమ కాలువకు 1,080 క్యూసెక్కులు, కుడి కాలువకు 710 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: జూరాలలో కొనసాగుతున్న సాగునీటి విడుదల


