హైదరాబాద్: 28°C
వార్తలు

ఐరాస తీరుపై భారత్ ఆగ్రహం

సీజేపీ నిరసనలు, మానవహక్కులపై ఐరాస ప్రతినిధుల వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కనీస విచారణ లేకుండా తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విదేశాంగ శాఖ మండిపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టం చేసింది.