NLG: దేవరకొండ రోడ్డులో గల దండంపల్లి సత్తయ్య షాప్ వెనుక సుమారు 50 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న వన్డేన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు లేదా కుటుంబ సభ్యులు 8712670141 నంబర్‌కు సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
గుర్తు తెలియని వ్యక్తి మృతి


