KMR: పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ఈ నెల 22న గురువారం ఉ. 10:30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు అని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు రాష్ట్రస్థాయి ముదిరాజ్ జయంతి వేడుకలు


