MDCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి CAR హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ బి. సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా నిలిచింది. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడుతూ, మానవత్వం, సేవాభావం, సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి


